మనసులో పూచిన పూలు
సుగంధమై వ్యాపిస్తుంటే,
తోటమాలినై
ఆనంద పరిమళ అనుభూతిలో
కావ్యమాల కడుతూ,
నా ఈ సంతసమును పంచుకోనుటకై
నీ రాకకై ఎదురుచూస్తున్నాను.
At thirty-six, she stands so tall, A woman who has seen it all. The rush of youth, the weight of years, The strength behind her hidden tears...