ఎవరు రాసారో కాని చాలా బాగా రాసారు.నేను చిన్నపుడు వార్తా ఆదివారం సంచిక లో చదివినది
ధ్యానం గురింఛి చెబుతూ
నిశబ్దంగా ప్రకృతిని గమనించు
ప్రకృతి ధ్యానం చేస్తునట్లు అనిపిస్తుంధి
నిశబ్దంగా ఆకాశాన్ని గమనించు
ఆకాశం ధ్యానం చేస్తునట్లు అనిపిస్తుంధి
నిశబ్దంగా సముద్రాన్ని గమనించు
సముధ్ర౦ ధ్యానం చేస్తునట్లు అనిపిస్తుంధి
మనసునిండా ధ్యానం చేస్తూ...!